మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Krishna Stotram (Indra Kritam) – శ్రీ కృష్ణ స్తోత్రం (ఇంద్ర కృతం)


అక్షరం పరమం బ్రహ్మ జ్యోతీరూపం సనాతనమ్ |
గుణాతీతం నిరాకారం స్వేచ్ఛామయమనంతకమ్ || 1 ||

భక్తధ్యానాయ సేవాయై నానారూపధరం వరమ్ |
శుక్లరక్తపీతశ్యామం యుగానుక్రమణేన చ || 2 ||

శుక్లతేజః స్వరూపం చ సత్యే సత్యస్వరూపిణమ్ |
త్రేతాయాం కుంకుమాకారం జ్వలంతం బ్రహ్మతేజసా || 3 ||

ద్వాపరే పీతవర్ణం చ శోభితం పీతవాససా |
కృష్ణవర్ణం కలౌ కృష్ణం పరిపూర్ణతమం ప్రభుమ్ || 4 ||

నవధారాధరోత్కృష్టశ్యామసుందరవిగ్రహమ్ |
నందైకనందనం వందే యశోదానందనం ప్రభుమ్ || 5 ||

గోపికాచేతనహరం రాధాప్రాణాధికం పరమ్ |
వినోదమురళీశబ్దం కుర్వంతం కౌతుకేన చ || 6 ||

రూపేణాప్రతిమేనైవ రత్నభూషణభూషితమ్ |
కందర్పకోటిసౌందర్యం బిభ్రతం శాంతమీశ్వరమ్ || 7 ||

క్రీడంతం రాధయా సార్ధం బృందారణ్యే చ కుత్రచిత్ |
కుత్రచిన్నిర్జనేఽరణ్యే రాధావక్షః స్థలస్థితమ్ || 8 ||

జలక్రీడాం ప్రకుర్వంతం రాధయా సహ కుత్రచిత్ |
రాధికాకబరీభారం కుర్వంతం కుత్రచిద్వనే || 9 ||

కుత్రచిద్రాధికాపాదే దత్తవంతమలక్తకమ్ |
రాధాచర్చితతాంబూలం గృహ్ణంతం కుత్రచిన్ముదా || 10 ||

పశ్యంతం కుత్రచిద్రాధాం పశ్యంతీం వక్రచక్షుషా |
దత్తవంతం చ రాధాయై కృత్వా మాలాం చ కుత్రచిత్ || 11 ||

కుత్రచిద్రాధయా సార్ధం గచ్ఛంతం రాసమండలమ్ |
రాధాదత్తాం గళే మాలాం ధృతవంతం చ కుత్రచిత్ || 12 ||

సార్ధం గోపాలికాభిశ్చ విహరంతం చ కుత్రచిత్ |
రాధాం గృహీత్వా గచ్ఛంతం విహాయ తాం చ కుత్రచిత్ || 13 ||

విప్రపత్నీదత్తమన్నం భుక్తవంతం చ కుత్రచిత్ |
భుక్తవంతం తాళఫలం బాలకైః సహ కుత్రచిత్ || 14 ||

వస్త్రం గోపాలికానాం చ హరంతం కుత్రచిన్ముదా |
గవాం గణం వ్యాహరంతం కుత్రచిద్బాలకైః సహ || 15 ||

కాళీయమూర్ధ్ని పాదాబ్జం దత్తవంతం చ కుత్రచిత్ |
వినోదమురళీశబ్దం కుర్వంతం కుత్రచిన్ముదా || 16 ||

గాయంతం రమ్యసంగీతం కుత్రచిద్బాలకైః సహ |
స్తుత్వా శక్రః స్తవేంద్రేణ ప్రణనామ హరిం భియా || 17 ||

పురా దత్తేన గురుణా రణే వృత్రాసురేణ చ |
కృష్ణేన దత్తం కృపయా బ్రహ్మణే చ తపస్యతే || 18 ||

ఏకాదశాక్షరో మంత్రః కవచం సర్వలక్షణమ్ |
దత్తమేతత్ కుమారాయ పుష్కరే బ్రహ్మణా పురా || 19 ||

కుమారోఽంగిరసే దత్తం గురవేఽంగిరసాం మునే |
ఇదమింద్రకృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్ || 20 ||

స హి ప్రాప్య దృఢాం భక్తిమంతే దాస్యం లభేద్ధ్రువమ్ |
జన్మమృత్యుజరావ్యాధిశోకేభ్యో ముచ్యతే నరః |
న హి పశ్యతి స్వప్నేఽపి యమదూతం యమాలయమ్ || 21 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకవింశోఽధ్యాయే ఇంద్రకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.